Saturday, 12 May 2012

ఒక్క నిమిషం

Jokes

అప్పారావు బాగా తాగి బస్ ఎంక్వైరీ రూమ్ దగ్గరికి వెళ్లాడు.

అప్పారావు : మేడమ్, హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్లడానికి ఎంత టైం పడుతుందో చెబుతారా..?
అధికారి : 'ఒక్క నిమిషం' సార్... (టైమింగ్ డైరీ ఓపెన్ చేసింది)
అప్పారావు : థాంక్యూ.. మేడమ్. అంటూ వెళ్లిపోయాడు.

0 comments:

Post a Comment