Saturday, 12 May 2012

ఆడవాళ్ళు నించునుంటే నేను చూడలేనంతే

Jokes

"ఏంటండి కళ్లు మూసుకున్నారు?" కళ్ళు తిరుగుతున్నాయా?"
ఓ రోజు ఉదయం బస్సులో రాజుని అడిగాడు రవి
"లేదులేండి.
ఆడవాళ్ళు నించునుంటే నేను చూడలేనంతే" చెప్పాడు రాజు.

0 comments:

Post a Comment